Saturday, August 13, 2011

ఈ ఏడాదే చరణ్ - ఉపాసనల నిశ్ఛితార్థం...


యువహీరో రాంచరణ్ తేజ్, ఉపాసన కామినేనిల పెళ్లి విషయంపై.. మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఇరు కుటుంబాల మధ్య పెళ్లి చర్చలు నడుస్తున్నాయని ఈ ఏడాది చివరి లోపు నిశ్చితార్థం జరుగనుంది. ఈ విషయంపై త్వరలోనే రెండు కుటుంబాల పెద్దలతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడ్తామని చిరు తెలిపారు. 

No comments:

Post a Comment