Friday, March 16, 2012

ZANJEER FIRST LOOK POSTER - IMAGE


No time for Nag 'Anna'



King nagarjuna isnt wasting a bit of time. After Rajanna lost its way into dreamland and conflicting reports coming out, he soon shifted to devotional mode shooting for Shirdi Sai Baba. Now, the news has come official of Nag doing a Bhai (Anna) act in direction of Veerabhadram, who is celebrating the success of Poola Rangadu. It seems as if Tollywood is still in the grip of mafia fever because Bhai is based on a pure underworld subject. On the other side, Nag is working hard even on post production of 'Damarukam.'

Bigger news is that another production is coming out with entire Akkineni clan playing part. Script for this Akkineni Multi Star is getting ready and will get to the floors next year. With these many projects in production and planning stages, nagarjuna has gone into top gear competing with young heroes.

Wednesday, October 12, 2011

Rajamouli Finger in Pawan 'Panjaa'!



While Power Star Fans are repeatedly requesting Rajamouli to direct Pawan Kalyan, till now response has not been satisfactory. Here comes an inner report from close film circles that Rajamouli has kept a finger in panjaa. Yes, producer Yarlagadda Shobhu being a relative and close friend to Rajamouli, entire production team of panjaa is known to have taken needful inputs from Jakkanna both in making and promotional stages.
As panjaa is slated for release in December first or second weeks, it would be more delightful to see Vishnuvardhan and Rajamouli showing their mark on a Pawan Kalyan movie. Rajamouli might assist the producers even business wise, to make panjaa create new wonders at Box Office.

బాలకృష్ణ వదిలేసిన సినిమా నా చిరంజీవి చేసేది..?!!



మెగాస్టార్‌గా సినిమాల్లో వెలిగిపోయి రాజకీయస్టార్‌గా ఎదగలేక తిరిగి వచ్చిన చిరంజీవి ఎటువంటి సినిమా చేయాలనే డైలమాలో ఉన్నారట. అయితే కథాచర్చలు మాత్రం తెగ జరిగిపోతున్నాయి. పరుచూరి బ్రదర్స్‌ దాన్ని భుజాలపై వేసుకున్నారు. ఇదిలావుంటే ఒకప్పుడు బాలకృష్ణతో తీయాలనుకున్న కథనే చిరుతో చేద్దామంటూ చర్చిస్తున్నారట.అదే స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ. ఆయన అల్లూరి సీతారమరాజు కంటే ముందుతరం వాడు. బ్రిటీష్‌ పాలకులపై తిరగబడ్డ నాయకుడు. అదే కథను చిరంజీవితో చేయాలనే ఏడాది క్రితం స్క్రిప్ట్‌ వర్క్‌ జరిగింది. దానికి కొందరు పేరున్న రచయితలు కూడా పనిచేశారు. అయితే రాజకీయాల్లోకి వెళ్ళిపోవడంతో చిరంజీవి సినిమా పక్కన పడేశారు. ఇప్పుడు పార్టీలేదు కాబట్టి.. సినిమాలపై దృష్టి పెట్టాలని సోదరుడు నాగబాబు సూచించడం ఆ బాధ్యతను తాను నిర్వహిస్తానని చెప్పడం జరిగింది. అయితే ఈ కథ నేపథ్యం రాయలసీమ ప్రాంతం. మరి చిరంజీవి మాత్రం అసలు తను సినిమాలో నటించబోతున్నానని స్పష్టం చేయడం లేదు.

Wednesday, October 5, 2011

జూ ఎన్టీఆర్, ఊసరవెల్లి ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..


జూ ఎన్టీఆర్, ఊసరవెల్లి అభిమానులకు బ్యాడ్ న్యూస్. రేపు సినిమా విడులవుతున్న నేపథ్యంలో బ్యాడ్ న్యూస్ అంటూ బాంబు పేలుస్తున్నారేంటి? అనుకుంటున్నారా..?. అయితే మీరు అసలు విషయం తెలుసుకోవాల్సిందే. ఇది మా సొంత అభిప్రాయం ఎంత మాత్రం కాదండోయ్. సినిమా వ్యవహారాల్లో తలపండిన ఫిల్మ్ నగర్ సీనియర్ల అభిప్రాయం. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ప్రస్తుతం టాలీవుడ్‌లో నెం.1 స్థానం ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఇంకా ఆస్థానాన్ని ఏ హీరో కూడా ఆక్రమించ లేదు. నాగార్జున, బాలయ్య, వెంకటేష్ లాంటి సీనియర్లు ఉన్నప్పటికీ..కెరీర్ చివర్లో ఉన్న వారు దానిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఇక ప్రస్తుతం ఆ స్థానం కోసం పోటీ పడుతున్న యువ హీరోల్లో రేసులో ఉన్నవారిలో మహేష్ బాబు, జూ. ఎన్టీఆర్ ముఖ్యులు. ఇప్పుడు ఎవరు ఆ స్థానం దక్కించుకోబోతున్నారనేదే ఇక్కడ పాయింట్.

ఇప్పటికే దూకుడుగా వచ్చిన మహేష్ బాబు అన్ని పాత రికార్డులను బద్దలు కొడుతూ రాకెట్‌లా దూసుకెలుతున్నాడు. మాసు, క్లాసు, కామెడీ ఎలిమెంట్స్ తో వచ్చిన దూకుడు బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. మహేష్ కెరీర్ లోనే కాదు, తెలుగు సినీ పరిశ్రమలోనే దూకుడు బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయం అంటున్నా క్రిటిక్స్. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఊసరవెల్లిగా ప్రేక్షకుల ముందు ల్యాండ్ అవుతున్నాడు. ఊసరవెల్లిపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఎన్ని అంచనాలు ఉన్నప్పటికీ ఊసరవెల్లి సినిమా దూకుడును అధిగమించడం కష్టం అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు. ఊసరవెల్లిఃలో ఫుల్ క్లాస్ మూవీ, ఇందులో మాస్ ఎలిమెంట్స్ లేవనే వాదన వినిపిస్తోంది. దీనికి తోడు సినిమాలో హీరోతో సమానంగా హీరోయిన్ పాత్ర ఉంటుందని నిన్న ఎన్టీఆర్ తన ప్రెస్ మీట్ లోనే స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో ఊసరవెల్లి హిట్ టాక్ వచ్చినా ‘దూకుడుః’ అంతటి దూకుడు ప్రదర్శించడం కష్టమే అంటున్నారు.

మరి ఎప్పటి నుండో టాలీవుడ్ నెం.1 స్థానాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న జూ ఎన్టీఆర్ కు, తమ అభిమాన హీరోను నెంబర్ స్థానంలో చూసుకుని మురిసిపోదామని ఆశ పడుతున్న అభిమానులకు పండగ పూట ఈ వార్త బ్యాడ్ న్యూస్ కాకుంటే మరేమిటి...? చూద్దాం.. ఏం జరుగబోతోందో?

Monday, October 3, 2011

సూర్య 'సెవెన్త్ సెన్స్' రిలీజ్ డేట్


సూర్య, మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'సెవెన్త్ సెన్స్' చిత్రాన్ని లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ సంస్థ తెలుగులో అందిస్తోంది. ఈ చిత్రం విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. ఈ విషయమై వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా నిర్మాతలు సుబ్రహ్మణ్యం.బి, రూపేష్.వై మాట్లాడుతూ "ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. ఇందులో సందర్భానుసారంగా వచ్చే చైనీస్ గీతం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.

అద్భుతమైన కథ, కథనాలతో తెరకెక్కిన చిత్రమిది. మురుగదాస్, సూర్య కలయికలో వస్తున్న ఈ చిత్రానికి ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది. ప్రతి ఫ్రేమూ ఆసక్తికరంగా ఉంటుంది. దీపావళి కానుకగా ఈ నెల 26న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అని చెప్పారు. సూర్య సరసన శ్రుతి హాసన్ నాయికగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: హారిస్ జైరాజ్, పాటలు: భువనచంద్ర.

ఎన్టీఆర్ కి మెమొరీ లాస్...?



ఎన్టీఆర్ బాగానే వున్నాడు కదా ఏమయింది అనుకోకండి.ఇది త్వరలో రిలీజ్ కాబోతున్న 'ఊసరవెల్లి' సినిమా న్యూస్.విషయం ఏమిటంటే ఊసరవల్లి సినిమాలో ఎన్టీఆర్ మెమొరీ లాస్ వున్నవ్యక్తిగా నటిస్తున్నాడట.దాన్ని కవర్ చేసుకోవడానికి ఊసరవెల్లిగా మారతాడని ఫిలిం వర్గాల టాక్.బహుశా సురేందర్ రెడ్డి కి కిక్ సినిమాలో రవితేజ పాత్ర చూసిన తరువాత ఈ  
అయిడియా వచ్చి వుంటుంది.ఫిలిం ల్యాబ్ వర్గాల కధనం ప్రకారం ఈ సినిమా ఫస్టాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది అట.ఎన్టీఆర్, జయప్రకాష్ రెడ్డి, రఘు బాబుల మధ్య జరిగే కామెడీ ఈ సినిమాకి హైలెట్ అవుతుందని సమాచారం.హీరోయిన్ తమన్నాని ఈ సినిమాలో చాలా అందంగా చూపెట్టడం జరిగింది అని సమాచారం.